HYD: తెలంగాణలో సైబర్ నేరాల దర్యాప్తు వేగవంతం కావాల్సి ఉండగా డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణకు అవసరమైన హైఎండ్ సర్వర్ కొనుగోలు ఇంకా పూర్తికాలేదు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం TGTSL సర్వర్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో 21,639 సైబర్ నేరాల FIRలు నమోదవగా.. వేలాది దర్యాప్తు ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ
కొలువుదీరనున్న హై-ఎండ్ సర్వర్!


