KMM: మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై బీఆర్ఎస్ కౌన్సిలర్ చేసిన ఆరోపణలను అధికార పార్టీ మహిళా కౌన్సిలర్లు తిప్పికొట్టారు. వ్యక్తిగత విమర్శలు కాకుండా, మధిర అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ
బీఆర్ఎస్ నేతలకు మహిళా కౌన్సిలర్ల సవాల్..!


