హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షం కురిస్తే రహదారిపై నీరే.!

BPT: వేటపాలెంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలోని రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. డ్రైనేజీవ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్డు జలమయమై వాహనదారులు, స్థానికులు తీవ్ర రాకపోకల ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిసారీ ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోరారు.