హైదరాబాద్: 28°C
తెలంగాణ

చవితి ఉత్సవాలపై డీజీపీ సమీక్ష

MBNR: జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టాలని డీజీపీ సి.వి. ఆనంద్ ఆదేశించారు. వీఈవో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. మండపాల నమోదు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన ప్రాంతాల బందోబస్తుతో పాటు సోషల్ మీడియాపై నిఘా ఉంచాలని సూచించారు. జిల్లాలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డి.జానకి ఈ సందర్భంగా వివరించారు.