WGL: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ డిమాండ్ చేశారు. పోచమ్మ మైదాన్‌లో తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. దళిత స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని అన్నారు.
తెలంగాణ
VIDEO: 'తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి'


