KNR: హుజూరాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 24 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ, హౌసింగ్ శాఖలకు 7 చొప్పున, మున్సిపాలిటీకి 3, పీఆర్‌అండ్‌ఆర్‌డీకి 2 వినతులు వచ్చాయి. విద్యుత్, డిజిగ్నేటెడ్ ఆఫీస్, ఎస్సీ కార్పొరేషన్, ఇరిగేషన్, వ్యవసాయ శాఖలకు ఒక్కో దరఖాస్తు అందింది. వినతులను సంబంధిత అధికారులకు పంపించి త్వరగా పరిష్కరించేలి అన్నారు.
తెలంగాణ
ప్రజావాణికి 24 వినతులు


