హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాలోని రహదారుల పక్కన చెత్త కుప్పలు కనిపిస్తే సహించేది లేదు: కలెక్టర్
★ పెరిగిన నిత్యవసర ధరలను తగ్గించాలి: ఐద్వా జిల్లా కార్యదర్శి పూర్ణ
★ భీమవరంలో విద్యార్ధులకు ఉచితంగా సైకిళ్లు అందజేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు
★ భీమవరంలో పేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేత