NLG: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10:30 గంటలకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. సర్పంచ్ జిల్లపల్లి రేణుక రాజు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గ్రామ ప్రజలు హాజరు కావాలని గ్రామ కార్యదర్శి గంధం ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
కొత్తపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


