హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాతా మధుపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

BHNG: అడ్డగూడూరు అసెంబ్లీ ప్రాంగణం వద్ద బీఆర్‌ఎస్ నిరసనలో ఎమ్మెల్సీ తాతా మధు దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మందుల వెంకటేష్ ఆరోపించారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన తాతా మధుతో పాటు కేటీఆర్, హరీశ్‌రావులపై SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని అడ్డగూడూరు ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు.