W.G: జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడును సీఎం చంద్రబాబు మరోసారి పొగడ్తలతో ముంచెత్తారు. అమరావతిలో జరిగిన టీడీపీ ముఖ్య నేతల సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ఒక పనిని విజయవంతం చేయడం ఎంత ముఖ్యమో దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడం అంతే ముఖ్యమని అన్నారు. గతంలో రోశయ్య ప్రస్తుతం రామానాయుడు ఈ పని చేస్తున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఒకప్పుడు రోశయ్య.. ఇప్పుడు నిమ్మల: సీఎం


