హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాదర్బార్‌లో వినతుల స్వీకరణ

VSP: వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో సోమవారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మురళీకృష్ణ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలను తెలుసుకున్నారు. వినతులను సంబంధిత అధికారులకు పంపించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.