WNP: అమరచింత మండలం సీపీఐ జిల్లా కార్యదర్శి కె. విజయ రాములు సతీమణి జ్యోతి క్యాన్సర్తో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీపీఐ రాష్ట్ర కార్య దర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజయ రాములు ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. వివిధ పార్టీల నాయకులు జ్యోతికి నివాళులర్పించారు. కుటుంబానికి సీపీఐ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
తెలంగాణ
VIDEO: విజయ రాములు కుటుంబానికి కూనంనేని పరామర్శ


