హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామగిరి రైలులో నిషేధిత గడ్డి మందు పట్టివేత

ASF: కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో రామగిరి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గడ్డి మందును RPF అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. 81 ప్యాకెట్లు, 5 లీటర్ల ఐదు క్యాన్లు, లీటర్ క్యాన్లు ఐదు స్వాధీనం చేసుకుని వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణకు అప్పగించారు. తనిఖీల్లో RPF ఎస్సై ప్రాచీ దేవి, ఏఎస్ఐ ఆర్. దాసు, సిబ్బంది పాల్గొన్నారు.