హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR సవరణ గడువు పొడిగింపు

MLG: తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)-2026 ప్రక్రియకు సంబంధించి క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు. నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ నవంబర్ 5వరకు కొనసాగనుంది. తుదిఓటర్ల జాబితాను నవంబర్ 9న ప్రచురించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సోమవారం వెల్లడించినట్టు కలెక్టర్ సహదేవరావు తెలిపారు.