ఆసిఫాబాద్ జిల్లాలో 1,05,892 నోటీసులు ముద్రించగా 42,699 నోటీసులు అందించినట్లు కలెక్టర్ కె. హరిత సోమవారం తెలిపారు. రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. హియరింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్ కాని, అనమలిస్ జాబితాలోని ఓటర్లకు నోటీసులు అందించి రసీదులు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'హియరింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి'


