MDK: రామాయంపేట పట్టణంలోని మహంకాళి కాంప్లెక్స్, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అత్యవసర నిర్వహణ పనుల నిమిత్తం మంగళవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ తిరుపతిరెడ్డి తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి సహకరించాలని కోరారు.
తెలంగాణ
రేపు రామాయంపేటలో విద్యుత్ నిలిపివేత


