W.G: జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన తణుకు ప్రాంతంలో కార్మికుల కోసం 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి లేకపోవడం గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ విమర్శించారు. సోమవారం తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ అశోక్ వర్మకు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఈఎస్ఐ ఆసుపత్రి కోసం సీఐటీయూ ధర్నా


