SRD:1990లో CAPART పథకం కింద కేటాయించిన పట్టాలపై తక్షణమే న్యాయం చేయాలని బాధితులు కోరారు. పటాన్‌చెరు కాంగ్రెస్ ఇంఛార్జి రాధాకృష్ణ పంతులు ఆధ్వర్యంలో తహశీల్దార్ హరిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఇళ్లు నిర్మించుకోలేని పేదలకు, ఏళ్లుగా పన్నులు చెల్లిస్తున్న వారికి పూర్తి హక్కులు కల్పించి ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
'CAPART పట్టాలకు న్యాయం చేయాలి'


