MDK: జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడూతూ.. అనామలీస్, అన్‌మాపింగ్ జాబితాలోని ఓటర్లకు నోటీసులు అందించి విచారణను వేగంగా పూర్తి చేయాలన్నారు. బీఎల్ఓల ద్వారా పత్రాలు అప్‌లోడ్ చేయించి డేటా ఎంట్రీని సకాలంలో ముగించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
'ఎస్ఐఆర్ ప్రక్రియను త్వరగా ముగించాలి'


