సత్యసాయి: పుట్టపర్తి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తన పేరును పరిశీలించాలని జిల్లా అధికార ప్రతినిధి జ్యోతి ప్రసాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.ఎం. శేఖర్‌స్వామికి వినతిపత్రం అందించారు. 2014 నుంచి పార్టీలో పనిచేస్తున్న ఆయన, పలు సంస్థాగత బాధ్యతలు నిర్వహించారు. పుట్టపర్తి అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలి'


