హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

KNR: వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజగోపాల్‌రావు అధ్యక్షతన సోమవారం అన్ని పీహెచ్‌సీల సూపర్వైజరీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతి, లక్ష్యాల సాధన, క్షేత్రస్థాయి అమలుపై సమీక్షించారు.నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని ఆదేశించారు.