SKLM: కొత్తూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్, అనస్థీషియా వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. నూతన భవనాన్ని ప్రారంభించి, ల్యాబ్ సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వైద్య సిబ్బందిని నియమించాలి'


