ప్రకాశం: కంభం సర్కిల్ పరిధిలో అనధికార మద్యం రవాణా, అక్రమ నిల్వలు, బెల్ట్ షాపులపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బేస్తవారిపేటలో 2, కంభంలో 2, అర్థవీడులో 1 కేసు చొప్పున మొత్తం 5 కేసులు నమోదు చేసి, ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 22.68 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ మద్యం రవాణాపై విస్తృత తనిఖీలు


