BDK: జిల్లాలో గోదావరి పుష్కరాల టైర్-1లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. భూసేకరణ, టెండర్ ప్రక్రియలను వేగవంతం చేసి పనులు త్వరగా ప్రారంభించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తున్నామని పేర్కొన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
తెలంగాణ
టెండర్ ప్రక్రియ వేగవంతం: కలెక్టర్


