BDK: సింగరేణిలో 1997 నుంచి పెండింగ్‌లో ఉన్న 128 మంది 'మారుపేర్ల' కార్మికుల సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ తెలిపారు. ఈ సమస్య పై ఇప్పటికే కమిటీని నియమించామని, కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని శాసనమండలి వేదికగా స్పష్టం చేశారు.
తెలంగాణ
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: భట్టి


