హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరికాసేపట్లో భారీ వర్షం

BPT, GNTR, PLD జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మరికాసేపట్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురజాల, మాచర్ల, దర్శి, కందుకూరు, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, పిడుగురాళ్ల, నరసరావుపేట, చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.