హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

KMM: కల్లూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో ఓ ఇంట్లోని సోమవారం పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు.. పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.23,800 నగదు, 7 సెల్‌ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిత తెలిపారు.