హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఫుడ్ ఆర్డర్ చేసే వారికి శుభవార్త

తన వినియోగదారుల ఆరోగ్య భద్రత విషయంలో స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. డెలివరీ అయ్యే ఆహారంలో నాణ్యత లేదా భద్రతా లోపాలు ఉంటే నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్‌తో పాటు ఫుడ్ సేఫ్టీ అనే ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పలు రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, 5 స్టార్ హోటళ్లపై FSSAI కఠిన చర్యల నేపథ్యంలో స్విగ్గీ ఈ చర్యలు చేపట్టింది.