ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల విక్రయాలు పెట్రోల్ ప్యాసింజర్ వాహనాలను దాటేశాయి. ఆగస్టు నెలలో సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వాటా 41.95 శాతంగా నమోదు కాగా, పెట్రోల్ వాహనాల వాటా 40.85 శాతానికి పరిమితమైంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.
వ్యాపారం
ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల జోరు


