హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 తగ్గి రూ.1,54,150కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి 1,41,300 ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు


