BHNG: భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరిలో కోతుల బెడదతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. దీంతో స్థానిక మూడవ వార్డు కౌన్సిలర్ పాల్తీయ వెంకటేష్, నాల్గవ వార్డుకౌన్సిలర్ నాయిని అరుణ పూర్ణ చందర్‌లు స్పందించి కోతులను పట్టించడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు 100 కోతులను పట్టించినట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: రామగిరిలో కోతులను పట్టివేత


