MLG: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టులను ఖండిస్తూ మణుగూరు అంబేడ్కర్ చౌరస్తాలో పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. అసెంబ్లీకి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల అరెస్టులను వెంటనే ఖండించాలని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా క్షకసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
తెలంగాణ
MLAల అరెస్టులపై BRS నాయకుల నిరసన


