GNTR: మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా NCCF మేనేజింగ్ డైరెక్టర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆహార సరఫరాలు, నిత్యావసర వస్తువుల లభ్యతపై చర్చించారు. ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక అంశాలు చర్చించారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన సరుకులు అందుబాటులో ఉంచేందుకు NCCF సహకారం కోరారు.
ఆంధ్రప్రదేశ్
NCCF ఎండీతో మంత్రి నాదెండ్ల భేటీ


