KKD: మెగా పోలీస్ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో సోమవారం నిరుద్యోగ అభ్యర్థులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. శారదమ్మ గుడి సర్కిల్‌కు చేరుకొని ప్లకార్డులు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ శాఖలోని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, 'లోకేశ్ జాబ్ ఎక్కడ' అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'మెగా పోలీస్ నోటిఫికేషన్' కోసం భారీ నిరసన


