TPT: దొరవారిసత్రం మండలం వేణుంబాకలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలను తిరిగి ప్రారంభించాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో 270 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. శాశ్వత ఉర్దూ టీచర్ లేకపోవడంతో పాఠశాల మూసివేశారని, ప్రభుత్వం వెంటనే పునఃప్రారంభించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
టీచర్ లేరని స్కూల్ క్లోజ్.!


