GNTR: తెనాలి డివిజన్ వ్యాప్తంగా 102.2 మి .మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పొన్నూరులో 26.4 మి.మీ, కాకుమానులో 25.6 మి.మీ, చేబ్రోలులో 21 మి.మీ. వర్షపాతం నమోదైంది. తెనాలిలో 15.8, మంగళగిరిలో 5.8, తాడేపల్లిలో 4.2, దుగ్గిరాలలో 3.4 మి.మీ. వర్షం కురిసింది. కొల్లిపారలో వర్షపాతం నమోదు కాలేదు. డివిజన్‌లో మొత్తం 102.2 మి.మీ., సగటు 97 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
తెనాలి డివిజన్‌లో వర్షపాతం వివరాలు!


