SRPT: అసెంబ్లీకి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం సూర్యాపేట నేషనల్ హైవేపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. నల్ల దుస్తులతో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణ
VIDEO: హైవేపై బీఆర్ఎస్ రాస్తారోకో


