BHNG: అప్పుడే గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 14న చవితి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సారి పర్యావరణహిత మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం ఎలాంటి ప్రచారం చేయడం లేదు. జిల్లాకేంద్రంతో పాటు చౌటుప్పల్, మోత్కూరు, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లిలో పీవోపీ విగ్రహాలే విక్రయానికి దర్శనమిస్తున్నాయి.
తెలంగాణ
మట్టి విగ్రహాలపై ప్రచారమేది?


