దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 188 పాయింట్లు నష్టపోయి 76,336 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 61 పాయింట్ల నష్టంతో 23,836 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.53గా ఉంది.
వ్యాపారం
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు


