హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రేడింగ్‌ యాప్‌ మాయలో గిరిజనులు

ASR: మాయగాళ్ల మాటలు నమ్మి కష్టార్జితంతో పాటు అప్పులు చేసి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌లో పెట్టుబడులు పెట్టిన పలువురు గిరిజనులు మోసపోయారు. అరకు, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లోని ఎంతోమంది లక్షల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం యాప్‌లో నగదు విత్‌డ్రా కాకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.