దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 75,970.52 వద్ద కనిష్టానికి పడిపోయి.. చివరికి 382.62 పాయింట్లు పతనమై 76,132.81 వద్ద ముగిసింది. నిఫ్టీ 118.55 పాయింట్లు కోల్పోయి 23,779.15 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.48గా ఉంది.
వ్యాపారం
భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు


