కృష్ణా: ఉయ్యూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్త యు.విజయ్ భాస్కర్ రెడ్డి, విద్యాశాఖ అధికారి సాగర్, జేవీవీ బాధ్యులు పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఉయ్యూరులో చెకుముకి టాలెంట్ టెస్ట్


