హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాయకులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ఇసుక పాలెం పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. పట్టణంలో జరగనున్న కోవూరు నియోజకవర్గస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.