హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలి'

SKLM: మెలియాపుట్టి మండలంలోని సవర చీపురుపల్లికి చెందిన గిరిజన కుటుంబం సవర సోంబురుకు న్యాయం చేయాలని డీఎల్వో, గిరిజన శక్తి సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. తరతరాలుగా నివసిస్తున్న స్థలంలోని కాంపౌండ్ వాల్, బాత్రూమ్‌లను నోటీసు లేకుండా జేసీబీతో కూల్చేశారని సోమవారం పీజీఆర్ఎస్‌లో కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలన్నారు.