W.G: పాలకొల్లు డీఎన్ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థిని జడ్డు హారికకు రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. కళాశాల ఫీజు చెల్లింపునకు వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడని దాత పెన్మత్స బుద్ధరాజు ద్వారా ఈ సాయం అందింది. ప్రిన్సిపాల్ డా. శోభారాణి, విద్యార్థిని తల్లిదండ్రులు దాతకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేత


