హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాతా మధు వ్యాఖ్యలపై కారేపల్లిలో నిరసన

BDK: కారేపల్లి మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్‌ నాయకులు తాతా మధు వ్యాఖ్యలను నిరసిస్తూ కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం శాసనసభ గౌరవానికి భంగమని మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు అన్నారు. అనంతరం తాతా మధుపై చర్యలు తీసుకోవాలని ఎస్సై బైరు గోపికి ఫిర్యాదు చేశారు.