హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతు బీమా పథకాన్ని కొనసాగించాలి'

SRPT: రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని బీఎస్పీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌కు పార్టీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బీమా నిలిపివేయడంతో పేద రైతు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.