హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డీజేలను పూర్తిగా నిషేధించాలి'

NZB: బాల్కొండ వినాయక చవితి వేడుకల్లో డీజేలకు అనుమతి ఇవ్వవద్దని కిసాన్‌నగర్ సీనియర్ సిటిజన్స్ సంఘం సభ్యులు బాల్కొండ పోలీసులకు వినతిపత్రం అందజేశారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలగకుండా ధ్వని కాలుష్యాన్ని నియంత్రించాలని కోరారు.