TPT: జిల్లాలో వాటర్‌షెడ్ నిధులతో మూడు సంప్రదాయ చెరువులను రూ.1.30 కోట్లతో అభివృద్ధి చేసి సుందరీకరించనున్నట్లు కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. నందిగుంట, చెన్నైగుంట, తూకివాకం చిన్నచెరువుల కట్టల వెడల్పు, వాకింగ్ ట్రాక్‌లు, కెర్బ్‌స్టోన్స్ పనులు పూర్తయ్యాయి. త్వరలో బెంచీలు, సౌర దీపాలు, చిల్డ్రన్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
చెరువుల అభివృద్ధికి రూ.1.30 కోట్లు


