హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి'

VKB: బంట్వారంలో ఎన్నికల హామీలను నెరవేర్చి అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కోరారు. 15 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.